రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్ జైపూర్ కోటాలో విజేతలు ఎవరు !
రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు జైపూర్ వేదికగా భారీ ఆసక్తి నెలకొంది. IPL 2026లో కీలక పోరుకు సిద్ధమైన ఈ రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఎంతో కీలకం. జైపూర్ పిచ్ పరిస్థితులు, కీలక ఆటగాళ్ల ఫామ్, జట్టు బలాబలాలు చూస్తే ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది.
ఐపీల్ అభిమానులను మరో పండుగ వాతావరం ,ఈ రోజు జైపూర్ లో సవాంగ్ మానసింగ్ స్టేడియం లో మహా సంగ్రామనికి సిద్దమైన ఇరు జట్లు. అందరి చూపు వాళ్ళ ఇద్దరి వైపే కూల్ గ ఉంటు బ్యాట్ తో సిక్స్ లు బాదే సంజు సాంసన్. త పవర్ హిట్ తో సిక్స్ లో కొట్టే రిషబ్ పంత్
జట్ల బలాబలాలు చూస్తే !
ఈ రెండు జట్ల మధ్య బలాబలాలు చూస్తే సరిసమానంగా కనిపిస్తున్న ఈ రోజు జైపూర్ మ్యాచ్ జరుగుతుంది . కాబట్టి పిన్ ఆర్మీ కి ఫాన్స్ ఎక్కవగా ఉంటారు అందులో సొంత గ్రౌండ్ లో కబట్టు ఛాన్స్ రాజస్థాన్ రాయల్స్ కి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . మరో వైపు ఢిల్లీ క్యాపిటల్ ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు








Shubman Gill Test Future: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు – WTCలో భారత్కు భారీ షాక్