టీమ్ ఇండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ఎందుకు కోల్పోతున్నారు? వరుస గాయాల వెనుక అసలు కారణాలేంటి?
BCCIపై మహమ్మద్ కైఫ్ డైరెక్ట్ ఎటాక్ : టీమ్ ఇండియా కు ఏమైంది.వరుసగా గాయాలతో టీమ్ కు దూరం అవుతున్న ఆటగాళ్లు ,ఒకరు కాదు ఇద్దరు కాదు టీమ్ ఇండియా టీం ను గట్టెకించే కీలక ప్లేయర్స్ కూడా దూరం అవ్వడం టీం ఇండియాను పీడిస్తున్న పెద్ద సమస్య అవుతుంది.టేస్ట్ వరల్డ్ కప్ ,వన్ డే వరల్డ్ కప్ అన్ని సిరీస్ లు కోసం అంతర్జాతీయ టీం రెడీ అవుతున్న తరుణంలో భారత్ టీమ్ మాత్రం గాయాలతో ఒక్కొక ప్లేయర్ టీం కి దూరం అవుతున్నారు .
వీవీఎస్ లక్ష్మణ్ కు సూటి ప్రశ్న వేసిన జర్నలిస్ట్ !
శ్రీలంకలో జరగబోతున్న టెస్ట్ సిరీస్ కు ఫిటినెస్ లేని ఆటగాళ్లను ఎలా సెలక్ట్ చేశారనే కోణంలో అడిగారు .వీవీఎస్ లక్ష్మణ్ జర్నలిస్ట్ కు తనదైన స్టైల్ వివరణ ఇచ్చిన ప్రతి క్రికెట్ ఫ్యాన్ లో అనుమానాలు మాత్రం నివృత్తి అవ్వడం లేదు,
టీమ్ ఇండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ఎందుకు కోల్పోతున్నారు !
టీమ్ ఇండియా ఆటగాళ్లు వర్క్ లోడ్ ఎక్కువగా అవుతుంది అన్నమాట నిజమేనా అనిపిస్తోంది.వరుసగా మ్యాచ్ లు ఒక పక్క ఐపీల్,టెస్ట్ వన్ డే మ్యాచ్ లు ఉండడం తో ఆటగాళ్లు మానసికంగా కూడా దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది .దీనికి తగ్గట్టుగా బీసీసీఐ ప్లాన్ చేయాల్సిన అవసరంఎంతైనా.
స్టార్లు ఎందుకు పదే పదే గాయపడుతున్నారు?
అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లలో ఒక ప్రత్యేకమైన టీమ్ ఉంటుంది ,ఆటగాళ్ల ఆరోగ్యం పై నిఘా నేత్రం ఎప్పుడు ఉంటుంది ,ఆటగాళ్ల ఫిట్నెస్ ను అనుక్షణం గమనిస్తూ ఉంటారు, అయితే మనకు లేదా అంటే ఉంది పేరుకు మాత్రమే ఆటగాళ్లు గాయాల పాలయ్యాక ద్రుష్టి పెట్టడం జరుగుతుంది.
మహమ్మద్ కైఫ్ బీసీసీఐ పై డైరెక్ట్ ఎటాక్ ఎందుకు చేసాడు ?
బీసీసీఐ మహమ్మద్ కైఫ్ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు అని చెప్పాలి , టీమ్ ఇండియా ఆటగాళ్లను వరుస గాయాలతో పాలవుతుంటే వాళ్లకు సరైన చికిత్స అందించడంలో విఫలముతున్నారు,మెడికల్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ అంత తక్కువగా ఉన్నారు ఆటగాళ్లకు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఎందుకు విఫలమౌతుంది అనేది పెద్ద ప్రశ్న గానే మిగిలిపోతోంది.
- CricTelugu తాజా క్రికెట్ వార్తలు
తాజా క్రికెట్ వార్తలుBCCI Centre of Excellence:
BCCI Centre of Excellence అధికారిక సమాచారంICC Official:
ICC అధికారిక వెబ్సైట్



