Latest NewsLive ScoreIPL T20

జోరూట్ సంచలన నిర్ణయం! Englandలో రాత్రి ఏం జరిగింది?

Published On: August 13, 2026 8:26 AM
జో రూట్ సంచలన నిర్ణయం. Joe Root sensational decision on England night curfew with Ben Stokes and London night background

జో రూట్ సంచలన నిర్ణయం ! Englandలో రాత్రి ఏం జరిగింది?

ఇంగ్లాండ్ టెక్స్ట్ క్రికెట్ కెప్టెన్ జో రూట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టీమ్ కు నైట్ కర్ఫ్యూ అనే నిబంధన పెట్టిన అయితే అది జో రూట్ కెప్టెన్ అయిన వెంటనే తీసివేశారు .పాకిస్తాన్ తో జరగబోతున్న టెస్ట్ సిరీస్ కు ముందు ఇలాంటి ప్రకటన రావడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. ప్లేయర్స్ పై ఆంక్షలు పెట్టడం కంటే వారికి వ్యక్తిగత విలువను మిరే కాపాడుకోవాలి అనే సూచన ఇచ్చినట్టుంది ,ఆంక్షలతో ప్లేయర్స్ ను కట్టు దిట్టం చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం జో రూట్ లో స్పష్టంగా కనిపించింది. అభిమానుల్లో చులకన కాకుండ ఫ్రొఫెషనల్ క్రికెటర్స్ లాగ ఉండలనేది జో రూట్ అభిప్రాయం.

ఇంగ్లాండ్ టీమ్ నైట్ కర్ఫ్యూ లో ఎందుకు ఉంది!

ఆటగాళ్లు స్వేచ్ఛగా తిరిగే హక్కు వారికీ ఉంటుంది అది ఎవరు కాదనరు , కానీ క్రికెట్ బోర్డు నియమావళికి అనుగుణంగానే నడుచుకోవాలి అనేది సత్యం, కొందరు ఆటగాళ్లు స్వేచ్ఛ అనే పేరుతో మితిమీరి చేసిన రచ్చ వాళ్ళ బోర్డు నైట్ కర్ఫ్యూ విధించింది. నైట్ అంత తిరిగి వచ్చిన ప్లేయర్స్ అట పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ హ ఉండే అవకాశం ఉందని అభిప్రాయం ,ఒక దేశానికీ ఆడుతున్నప్పుడు వ్యక్తిగత పనులు చాల జాగ్రత్త గ చేసుకోవాలి లేదంటే దేశానికే చెడ్డ పేరు వస్తుంది.

నైట్ కర్ఫ్యూ లో బెన్ స్టోక్ ఎలా చిక్కాడు !

ప్రతిష్టాత్మకంగా లార్డ్స్ లో జరిగే యాషెస్ టెక్స్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ పై గెలిచిన సంతోషంలో ఆటగాళ్లు సరదాగ పబ్ కి వెళ్లారు , ఒక టైం కి డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకోవాలి కానీ అది జరగలేదు. అయితే ఇక్కడే పెద్ద బాంబు పేల్చారు, బెన్ స్టోక్ మరి కొందరు ఆటగాళ్లు విచ్చలవిడిగా తాగి పబ్ లో గొడవలిపడి కొట్టుకున్నారు అని ఉదయాన్నే సంచలనం న్యూస్ బయటకు రావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షాక్ అయింది .ఒక కెప్టెన్ అయ్యి ఉండి ఇలాంటి ఉల్లంగలు చెయ్యడం బోర్డు తట్టుకోలేక పోయింది , వెంటనే దీని పై సమగ్ర నివేదిక తీసుకొని ఆటగాళ్ల పై చర్యలకు ఉపక్రమించింది.ఈ క్రమంలోనే బెన్ స్టాక్ హర్ట్ అయ్యి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైరుమెంట్ ప్రకటించారు ,

ENG vs IND 4th T20I Preview
ENG vs IND 4th T20I Preview – CricTelugu

1. Reuters – Joe Root curfew decision
England to have no curfew for Pakistan Tests – Reuters
2. ICC – Joe Root Player Profile
Joe Root – ICC Official Profil

3. ICC – Stokes & Atkinson return after disciplinary hearing
England’s regular skipper returns – ICC

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment