Latest NewsLive ScoreIPL T20

ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ షాక్.. 198కే ఆలౌట్! హసన్ మహ్మూద్ 6 వికెట్లు

Published On: August 14, 2026 8:05 AM
ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ షాక్. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శన.. హసన్ మహ్మూద్ 6 వికెట్లతో చెలరేగిన దృశ్యం

బంగ్లాదేశ్ దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల

ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ షాక్: ఆసీస్ గడ్డ పై 23 ఏళ్ల తరువాత ఆడుతున్న బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా ను వణికిందిచింది .డార్విన్ వేదిక జరుగుతున్న 2 టెక్స్ట్ సిరీస్ లో భాగంగా మొదటి రోజే ఆస్ట్రేలియన్ జట్టును కుప్పకూల్చింది .మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్త్రీల జట్టు 198 పరుగులకే అల్ ఔట్ అయింది .

ఆస్ట్రేలియా టాప్ బ్యాట్సమెన్ పేకమేడలా కూల్చిన బాంగ్లాదేశ్ పేసర్ హాసన్ మహ్మద్ (6/55).ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ పై తన పదునైన పేస్ ఎటాక్ తో గుక్క తిప్పికోనివ్వకుండ బంతులు వేసాడు .ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మొదటి రోజు క్యూ కట్టారు అని చెప్పాలి .టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో 198 పరుగులు మాత్రేమే చేయగలిగారు .స్టార్ బ్యాట్సమెన్ అనే చెప్పుకునే వాళ్లంతా చేతులు ఎత్తేసారు ,ఒక్క స్టీవ్ స్మిత్ మాత్రమే (109 బంతులతో 7 ఫోర్స .సిక్స్ ) తో ఆస్ట్రేలియా పరువు కాపాడాడు అని చెప్పుకోవాలి ,ఒకవైపు వికెట్స్ పడుతున్న తాను మాత్రం ఒంటరి పోరాటం చేసాడని చెప్పాలి

టెక్స్ట్ లలో బాంగ్లాదేశ్ పై ఆసీస్ అత్యల్ప స్కోర్ !

ఆస్ట్రేలియా జట్టులో హేమాహేమీలు ఉన్న పేకమేడలా ఎలా కూలింది ,ఆస్ట్రేలియా జట్టు అంగన్ పొగరుబోతు తనం తో ఆటగాళ్ల పై స్లెడ్జిన్గ్ చేస్తూ ఉంటారు అలంటి జట్టు కు ఊహించని గట్టి దెబ్బ బాంగ్లాదేశ్ జట్టు లియా కొట్టింది ,దీని వెంక చాల కారణాలు కనిపిస్తూనే ఉన్నాయ్ . బంగాళాదేశ్ జట్టు ను తేలికగా తీసుకున్న ఆసీస్ జట్టు . పసికూన అనుకున్నారేమో బాంగ్లాదేశ్ జట్టు పట్టపగలే చెమటలు కక్కించి వరుసగా క్యూ కట్టించి పంపించారు ,ఏ దశలోనూ ఆస్ట్రేలియా జట్టు పోటీ ఇవ్వలేక పోయింది ,బంగ్లా బౌలర్ పేసర్ హాసన్ మహ్మద్ నిప్పులు చెరుగుతూ బంతులు వేస్తుంటే ఆపగలిగే శక్తి ఆసీస్ బ్యాట్సమెన్ లేకపోయింది .

మొదటి రోజు బాంగ్లాదేశ్ ఆధిక్యం !

మొదటి రోజు ఆస్ట్రేలియా జట్టు అల్ అల్ ఔట్ అవ్వడం తో అనంతరం బ్యాటింగ్ కు దిగిన బాంగ్లాదేశ్ జట్టు .మొదటి నుంచి ఆసీస్ బౌలర్లు పై దాడి మొదలు పెట్టారు .మొదటి రోజు అట ముగిసే సమయానికి 24 ఓవర్లు లో 96 ట్రాన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది ,ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్యాట్సమెన్ లు తంజాద్ హాసన్( 32) రన్స్ మరియు మోమునుల్ హాక్ (35) బ్యాటింగ్ తో ఉన్నారు.మొదటి వికెట్ గ షాద్ మాన్ ఇస్లామ్ (20) మిచెల్ స్టార్ అవుట్ అయ్యారు.తొలిరోజు మాత్రం బాంగ్లాదేశ్ జట్టు ఆసీస్ పై ఆధిక్యం సాదించినది అని చెప్పుకోవాలి.

1. Cricket Australia – Australia vs Bangladesh Test Series
Australia vs Bangladesh Tests 2026 – Cricket Australia
Anchor text: Australia vs Bangladesh Tests 2026

2. Cricket Australia – 1st Test Match Centre
Australia vs Bangladesh 1st Test Match Centre
Anchor text: Australia vs Bangladesh 1st Test

3. ICC – Bangladesh Cricket Updates
ICC Cricket – Bangladesh Team Updates
Anchor text: ICC Bangladesh Cricket Updates

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment