600వ టెస్ట్‌లో గిల్ సేన విజయం సాధిస్తుందా?
భారత్ vs శ్రీలంక 1వ టెస్ట్: శ్రీలంక గాలే పిచ్ లో జరగబోతున్న టెక్స్ట్ సిరీస్ కి సర్వం సిద్ధం .ఇరు జట్లు తమ తమ సామర్ధ్యాల పై అంచనాలు వేసుకుంటున్నాయి ,అయితే ఇందులొ భారత్ మాత్రం తప్పని సరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి .వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ లో అడుగు పెట్టాలంటే తప్పని సరిగా గెలవాలి. దింతో జట్టు పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కెప్టెన్ గ వచ్చిన తరువాత అత్యంత కీలకంగా మారనున్న టెస్ట్ మ్యాచ్ ఇదే అని చెప్పకోవాలి. కీలక సమయంలో సీనియర్స్ ఆటగాళ్లు గాయాలబారిన పడడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది .ముక్యంగా బౌలింగ్ విభాగంలో బుమ్రా వంటి సీనియర్ బౌలర్ జట్టుకు దూరం అవడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద కృష్ణ గుర్నార్ బ్రా వంటి ఫాస్ట్ బౌర్ల్స్ జట్టు లో ఉన్నారు వారిలో ఎవరిని ఫైనల్ గ తీసుకుంటారు అనేదే పెద్ద ప్రశ్న.ప్రసిద్ద కృష్ణ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ఆడిన అనుభవం ఉంది తన పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఇబ్బంద్ధి పెట్టె అవకాశం ఎక్కువగా ఉంది. అదే విదంగా గుర్నార్ బ్రా ఫాస్ట్ బౌలింగ్ తో త్క్ చేయగలడు. ఇక స్పిన్ అనేది శ్రీలంక పిచ్ ల పై కీలకంగా మారనున్నది.జట్టు లో సీనియర్ అనుభవం ఉన్న జడేజా స్పిన్ తో ఆకట్టుకోగలడు. ఇక స్పిన్ లో మెయిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కీలంగా మారనున్నాడు .అదే విదంగా మానవ సుతర్ బ్యాటింగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు .
గాలే స్పిన్ పిచ్ లపై భారత్ బ్యాటింగ్ ఎలా ఉండబోతోంది !
భారత్ విషయానికి వస్తే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే శ్రీలంక పిచ్ పై ఆడిన అనుభవం ఉంది. వారిలో కేఎల్ రాహుల్ ,రవీంద్ర జడేజా కీలకంగా మారనున్నారు అనిపిస్తోంది. శ్రీలంక పిచ్ లు అంటేనే మాయాజాలం అని అత్త వచ్చేలాగా ఉంటుంది.శ్రీలంక జట్టు పేస్ ఎటాక్ కంటే స్పిన్ తో బోల్తా కొట్టించే ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.భారత్ బ్యాటింగ్ అసలు విషయానికి వస్తే జైస్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాటింగ్ జోడి కుదిరింది అని చెప్పాలి .దేవదత్ పడిక్కాల్ నిలకడగా ఆడే యువ బ్యాట్సమెన్ 3 వ స్థానంలో రాణించగలడు. 4 వ స్థానంలో కెప్టెన్ గిల్ ఆడుతాడు. తరువాతి స్థానాలలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ,ధ్రువ జురెల్ వంటి భారత్ పటిష్టమైన బ్యాటింగ్ కనిపిస్తుంది . ఫైనల్ చూస్తే గెలవడానికి భారత్ జట్టు కు మెరుగైన అవకాశాలుఉన్నాయి .
గాలే లో వర్షప్రభావం ఎంత!
ఈరోజు గాలేలో వర్షం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.గేల్ లాంటి స్పిన్ పిచ్ ల పై వర్షం పడితే బ్యాటింగ్ విభాగం జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేము
భారత్ జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఔకిబ్ నబీ, ధ్రువ్ జురెల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్.
శ్రీలంక జట్టు
నిషాన్ మదుష్క, లహిరు ఉదర, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), పసిందు సూరియబండారా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషంక, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, సోనల్ దినూష, మిలన్ ప్రియనాథ్ రత్నాయకే, కేశర నువన్త.
- BCCI – Team India Squad: BCCI అధికారిక వెబ్సైట్ – India Squad
- ICC – Sri Lanka Squad: ICC అధికారిక వెబ్సైట్ – Sri Lanka Squad
- Sri Lanka Cricket – Test Squad: Sri Lanka Cricket అధికారిక స్క్వాడ్ వివరాలు
- భారత్ టెస్ట్ జట్టు ప్రకటింపు: CricTelugu – భారత్ టెస్ట్ జట్టు
- టీమ్ ఇండియా తాజా వార్తలు: CricTelugu – Team India
- క్రికెట్ తాజా వార్తలు: CricTelugu – Latest Cricket News





