Latest NewsLive ScoreIPL T20

దేవదత్ పడిక్కల్ దుమ్మురేపాడు.. 131*తో తొలి టెస్టు సెంచరీ

Published On: August 16, 2026 8:26 AM
దేవదత్ పడిక్కల్ సెంచరీ. దేవదత్ పడిక్కల్ తొలి టెస్ట్ సెంచరీ 131 పరుగులతో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్

డెబ్యూ టెస్టులోనే దేవదత్ అదరగొట్టాడు.. సెంచరీ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌లో కొత్త ఆప్షన్ వచ్చేసిందా?

దేవదత్ పడిక్కల్ సెంచరీ: తొలి రోజు శ్రీలంక పై పట్టు సాధించిన భారత్.పదే పదే వర్షం అడ్డంకి కలిగించినప్పటికీ తొలి రోజు అట ముగిసే సమయాన్ని77 ఓవర్లు భారత్ 288/2 వికెట్స్ తో శ్రీలంక జట్టు పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది . ఓపెనర్స్ జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించిన్నపటికి (32) పరుగులు చేసి జైస్వాల్ అవుట్, అవ్వగానే క్రీజులోకి వచ్చిన దేవదూత్ పడిక్కాల్ మొదటి నుంచి దూకుడు పెంచాడు ,శ్రీలంక బౌల్ర్స్ పై ఒకరంగా చెప్పాలంటే విరుచుకు పడ్డాడు అని చెప్పుకోవాలి, ఒక దశలో వన్ డే లేక టెస్ట్ మ్యాచ్ అన్న తరహాలో చూసే ప్రేక్షకులకు అనిపించిందట,శ్రీలంక టాప్ ఫేసర్లు స్పీనేర్స్ పై నీరు గ మడత పెట్టాడేసాడు అని చెప్పవచ్చు .దేవదూత్ పడిక్కాల్ (131*) 178 బంతుల్లో 12 ఫోర్స ,ఒక బారి సిక్స్ కొట్టి ఇంకా క్రీజులో కుదురుగా ఉన్నాడు ,కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్ (77) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బారి అంచనాలతో తో వచ్చిన భరత్ కెప్టెన్ గిల్ 16 పరుగులకే అవుట్ అయ్యి ఫాన్స్ ను తీవ్ర నిరాశ పరిచాడు అని చెప్పాలి .

గాలే డెబ్యూ టెస్టులోనే దేవదత్ పడిక్కాల్ అదరగొట్టాడు !

భారత్ టీమ్ గాయాల బెడద తో కొట్టుకుంటున్న సమయంలో ఒక ఆణిముత్యంలో దొరికాడు దేవదత్ పడిక్కాల్ అని చెప్పాలి ,గాయం కారంగా భారత్ జట్టు నుంచి వైదొలగిన సాయి సుదర్శన్ స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కాల్తన అంతర్జాతీయ మొదటి టెస్ట్ లోనే సెంచరీ చేయడం తో సాయి సుదర్శన్ స్థానానికి ఎసరు పెట్టాడు అని చెప్పుకోవాలి ,భారత్ వంటి టీమ్ లో ఒక స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఆశామాషి కాదు.3 వ స్థానంలో వచ్చి సెంచరీ తో అమోఘమైన ప్రదర్శన కనపరిచిన దేవదత్ పడిక్కాల్ భారత్ టీమ్ కు ఎన్నో వైజయాలు సాధించి పెట్టాలి.

గాలే పిచ్ ల పై శ్రీలంక టీమ్ ఊహించింది ఇది కాదా !

శ్రీలంక టీమ్ గాలే పిచ్ పై స్పిన్ మాయాజాలాన్ని ఉపయోగించి భారత్ ని కట్టడి చేస్తారు అనుకున్నారు , కానీ భారత్ ఎదురుదాడి చేసిందని చెప్పాలి .శ్రీలంక టీమ్ లో మంచి పేస్ ఎటాక్ అమోఘమైన స్పిన్ ఉన్న కట్టడి చేయలేకపోయింది.ఇప్పుడు ఉన్న భారత్ టీమ్ ను శ్రీలంక జట్టు చాల తేలికగా తీసుకుంది అని చెప్పుకోవాలి. సొంత పిచ్ ల పై ఎప్పటికైనా ఆ టీమ్స్ కె ఫేవర్ గ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది భారత్ ఎదురు దాడి తట్టుకోలేకపోయింది అని చెప్పుకోవాలి.

. తాజా క్రికెట్ వార్తలు
CricTelugu తాజా క్రికెట్ వార్తలు

BCCI Official – India Squad:
శ్రీలంక టూర్ కోసం టీమిండియా జట్టు – BCCI అధికారిక సమాచారం

ICC Official – India Test Squad:
భారత్–శ్రీలంక టెస్ట్ సిరీస్ వివరాలు – ICC

ICC – Devdutt Padikkal Profile:
దేవదత్ పడిక్కల్ ICC ప్రొఫైల్

 

 

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment