కంగారూల గడ్డపై బంగ్లా బుల్డోజర్! ఆస్ట్రేలియాను 9 వికెట్లతో చిత్తు చేసి చరిత్ర
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం: డార్విన్ వేదిక జరిగిన మొదటి టెక్స్ట్ మ్యాచ్ లో ఆసీస్ పై బాంగ్లాదేశ్ 9 వికెట్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది ,ఆస్ట్రేలియా తొలి ఇన్నింనింగ్స్ లో 198 పరుగులకే అల్ ఔట్ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ మాత్రం 426 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముంది ఉంచింది.కానీ రెండో ఇన్నిగ్న్స్ లో ఆసీస్ మాత్రం 284 పరుగులకే అల్ ఔట్ అయ్యింది.
బంగ్లా బౌలర్ దెబ్బకు కుప్పకూలిన ఆస్ట్రేలియా !
ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ హాసన్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్స్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ ని కుప్ప కూల్చాడు అని చెప్పాలి .స్మిత్ మినహా ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ అందరు చేతులు ఎత్తేసారు అని చెప్పాలి,బంగ్లా బౌలర్లు దెబ్బకు ఆసీస్ బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు, ఒక దశలో కామ్రాన్ గ్రీన్ స్కోర్ ను పెంచే దశలు ఉన్నపటికీ అప్పటికే కీలక వికెట్స్ పడిపోవడం తో ఏమి చెయ్యలేని పరిస్థితి ,ఎ దశలోనూ బ్యాట్సమెన్ క్రీజులో కుదురుకొనే అవకాశం లేకుండా బాంగ్లాదేశ్ బౌలర్స్ దూకుడు గ పదునైన బంతులతో బోల్తా కొట్టించారు .
ఈ విజయంతో బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్లో మరో కీలక మైలురాయిని అందుకుంది. పూర్తి అంతర్జాతీయ క్రికెట్ సమాచారం కోసం **ICC అధికారిక వెబ్సైట్**ను చూడవచ్చు.
ఆస్ట్రేలియా బౌలర్లు కు ఏమైంది !
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం: ఆస్ట్రేలియా బౌలర్స్ అంటే నే ప్రపంచంలో నెంబర్ ఇన్ రేస్ లో ఉంటారు బాట్స్ మెన్ ను ఎలాగైనా బోల్తా కొట్టించే సత్తా ఉంది అంటారు కానీ, బంగ్లా బ్యాట్సమెన్ ముందు ఆ పప్పులు ఉడకలేదు అని చెప్పాలి.జట్టు బౌల్ర్స్ చూస్తే హేమ హేమీలు ఉన్నారు , బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్ మొదటి ఇన్నింగ్స్ నుంచి ధాటిగా మొదలు పెట్టారు ట్యాంజిద్ హాసన్ ఓపెనింగ్ బ్యాట్సమెన్ 101పరుగులు చేసి పటిష్ట స్థితిలో పెట్టారు ,తరువాత వచ్చిన బంగ్లా బ్యాటమెన్ స్కోర్ ను పరుగులు పెట్టించారు.
ఆస్ట్రేలియా ను ఓడించింది బౌలర్స్ లేక బ్యాటమెన్స్ !
మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్స్ పేస్ ఎటాక్ తో ఆసీస్ పై ఆధిపత్యం చెలాయించారు ,రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు ఆసిస్ బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టారు అని చెప్పాలి.మొత్తంగా చూస్తే బంగ్లా దేశ్ జట్టు బౌల్ర్స్ బ్యాట్స్ మేన్స్ అందరు కలిసి సమయస్ఫూర్తిగా ఆడి చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డ పై ఊహించని విజయం నమోదు చేసారు.
1. Latest Cricket News
CricTelugu తాజా క్రికెట్ వార్తలు
ICC Official – Test Cricket
ICC అధికారిక క్రికెట్ వెబ్సైట్
Cricket Australia Official
Cricket Australia అధికారిక వెబ్సైట్
Bangladesh Cricket Board Official
Bangladesh Cricket Board అధికారిక వెబ్సైట్





