పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఘోరంగా నిష్క్రమించడంపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీల్డింగ్ వైఫల్యాలే కొంపముంచాయని ఒప్పుకున్నారు.
ఈ సీజన్‌లో ఫైనల్ చేరే సత్తా కేవలం ఆ 'రెండు' జట్లకు మాత్రమే ఉందని ఆయన ఒక పవర్ ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ జట్లు ఏవంటే.