గెలుపుకు అతి చేరువలో భారత్!
గాలే భారత్ vs శ్రీలంక : శ్రీలంక లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలుపు బాటలో భారత్ . 372 పరుగుల బారి లక్ష్యం తో రెండో ఇన్నింగ్స్ తో బరిలో దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది.ఒక దశలో శ్రీలంక జట్టు 47 పరుగులకే 4 కీలక వికెట్స్ పడి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 2 వికెట్స్ తీయగా సిరాజ్ ప్రశిద్ కృష్ణ చెరో వికెట్ తీశారు.చివరి నాలుగోవ రోజు కావడంతో శ్రీలంక చేతిలో 6 వికెట్స్ ఉన్నాయ్ 288 పరుగులు చేయాల్సి ఉంది.
వరుణుడు కరుణిస్తే భారత్ గెలుపు !
4 వ రోజు కూడా వర్షం పదే పదే అడ్డంకి కలిగించింది.చివరి రోజు ఎలా కొనాగుతుంది అనేదే పెద్ద ప్రశ్న, గెలుపు కు అతి చేరువలో ఉన్న భారత్ ను వర్షం ముంచుతుందా తేలుచుతుందా అనేదే పెద్ద ప్రశ్న, ఇప్పటికి కె శ్రీలంక 4 కీలక వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీలంక చివరి రోజు ఎలా పోరాడుతుంది చూడాలి . శ్రీ లంక జట్టు పరిస్థితి దేవుడు వరం అందిస్తే మేము బయటపడుతము అన్నటుంది .
శ్రీ లంక ముందున్న అసలు సవాల్ !
భారత్ vs శ్రీలంక : 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటం అంత సులువైంది కాదు .అయితే ఇక్కడ 4 కీలక వికెట్స్ కోల్పోయిన మిగిలిన వికెట్స్ కాపాడుకోవడం చాల కీలకం ,శ్రీలంక జట్టును మరి అంత తక్కువ అంచన వేయడం సరి కాదు బ్యాట్సమెన్ క్రీజులో పాతుకుపోతే మ్యాచ్ మరోరకంగా మారె అవకాశం ఉంటుంది, శ్రీలంక జట్టుకు వరుణుడు కూడ తోడైతే మ్యాచ్ భారత్ గెలుపు ఆశలకు గండి కొట్టేనట్టే .
భారత్ 2వ ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆల్ ఔట్ !
భారత్ మొదటి ఇన్నింగ్స లో 462 పరుగుల బారి స్కోర్ చేసింది కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 198 పరుగులకే అల్ అవుట్ అవ్వడం పై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారని చెప్పాలి. అయితే ఎక్కడ ంఒరొ కోణం కూడా చూడాలి పదే పదే వర్షం అంతరాయం త్వరగా ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలనే తపనతో టప టప వికెట్స్ కొల్పింది.
పంతు మెరుపు ఇన్నింగ్స్ ! 100 సిక్సర్ర్ బాదిన తొలి భారత క్రికెటర్
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు బ్రేక్ చేసాడు .100 టెస్ట్ సిక్సర్లు పంత్ సాధించిన మరో వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు. టెస్ట్ క్రికెట్‌ను కూడా భయపడకుండా తనదైన శైలిలో ఆడే భారత బ్యాటర్‌గా అతడి ప్రత్యేకతకు ఇది నిదర్శనం. సాంప్రదాయ టెస్ట్ బ్యాటింగ్‌కు భిన్నంగా, అవకాశం కనిపిస్తే దాడి చేయడమే పంత్ శైలి. అందుకే అతడి బ్యాట్ నుంచి వచ్చే ప్రతి భారీ షాట్ కేవలం పరుగులు మాత్రమే కాదు… ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంటుంది.”
టెస్ట్ క్రికెట్లో 100+ సిక్సర్లు
Ben Stokes (England) – 138 సిక్సర్లు
Brendon McCullum (New Zealand) – 107 సిక్సర్లు
Adam Gilchrist (Australia) – 100 సిక్సర్లు
Rishabh Pant (India) – 100 సిక్సర్లు 🇮🇳
పంత్ ఈ ఘనతతో 100 టెస్ట్ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో నాలుగో ఆటగాడిగా, అలాగే ఈ మైలురాయిని చేరిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. తాజా రిపోర్టుల ప్రకారం అతను ఈ 100వ సిక్సర్‌ను కేవలం 89 టెస్ట్ ఇన్నింగ్స్‌లో సాధించి, ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరిన ఆటగాడిగానూ నిలిచాడు.
స్టోక్స్, మెక్కల్లమ్, గిల్‌క్రిస్ట్ తర్వాత ఇప్పుడు పంత్… 100 టెస్ట్ సిక్సర్ల ఎలైట్ క్లబ్లో చోటు దక్కించుకున్న తొలి భారత బ్యాటర్!
| Rank | Player | Country | Test Sixes |
|---|---|---|---|
| 1 | Ben Stokes | England | 138 |
| 2 | Brendon McCullum | New Zealand | 107 |
| 3 | Adam Gilchrist | Australia | 100 |
| 4 | Rishabh Pant | India | 100 |
ICC Cricket:
ICC Official Website
CricTelugu Home:
CricTelugu.com



