Latest NewsLive ScoreIPL T20

సచిన్ టెండూల్కర్ 155 నాట్ అవుట్ వెనుక దాగిన రహస్యం !

Published On: August 11, 2026 1:14 PM
సచిన్ టెండూల్కర్ 155 నాట్ అవుట్ వెనుక దాగిన రహస్యం !

సచిన్ టెండూల్కర్ 155 నాట్ అవుట్ వెనుక దాగిన రహస్యం !

సచిన్ టెండూల్కర్ ఈ పేరు వింటే భారత అభిమానుల్లో క్రికెట్ దేవుడి గ కొలిచిన రోజులు కూడా ఉన్నాయ్ . భారత్ లో సచిన్ టెండూల్కర్ అంటే క్రికెట్క్రి,కెట్ అంటే సచిన్ అనే విధానంగా ఉండేది,క్రికెట్ ప్రపంచంలో రారాజు గ ఎదిగిన క్రికెట్ లెజెండ్ గురించి మనం కొన్ని ఆశక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం , ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది ఒక సచిన్ టెండ్యూలక్ర్ చూసి మాత్రమే నేర్చుకోవాలి . తాను గ్రైండలోకి దిగితే స్టేడియం హోరెత్హే రోజులు అవి.

సచిన్ టెండూల్కర్ స్టేడియం లోకి దిగితే ఎలాంటి బౌలర్ ని అయిన తన మెరుపు బ్యాటింగ్ తో అవలీలగా ఫోర్స సిక్స కొట్టేవాడు.తన టెక్నిక్ తో బౌలర్లు ను బాగా ఇబ్బంది పెట్టేవాడు.బౌలర్లు మాత్రం సచిన్ వికెట్ దక్కుతే చాలు అన్న విదంగా ఉండే వారంట .భారత్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టుకు ముందుగా గుర్తోచింది సచిన్ టెండూల్కర్ పేరు, సచిన్ ఎక్కువసేపు క్రిజు లో నిలుచుంటే మాత్రం బౌలర్లు భరతం పడుతాడు అనే ప్రత్యర్థి జట్టు సచిన్ ని ఎలా అవుట్ చేయ్యల్లని మ్యాచ్ కి ముందే ప్లాన్ చేసేవారంట.

సచిన్ టెండూల్కర్ మ్యాచ్ కి ముందు ఏమి చేసేవాడు !

అందరిలాగే సచిన్ కూడా నర్వస్ గ ఫీల్ అయ్యేవాడంట ,అయితే మ్యాచ్ కి 48 గంటల ముందే తన కిట్ బ్యాగ్ సర్దుకొని గ్రౌండ్ కి వెళ్లి ప్రాక్టీక్ మొదలు పెట్టేవాడంట ,ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తానే స్వయంగా బట్టలు ఐరన్ చేసుకొనే మ్యాచ్ కి రెడీ అయ్యే వాడంట.తన మైండ్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తన లో వచ్చే నెర్వస్ ను తాను ఎప్పుడు వీక్ నెస్ గ భావించలేదు అంట

సచిన్ టెండూల్కర్ vs షేన్ వార్న్ర్ర్ మధ్య జరిగిన పోరు !

భారత్ లెజండ్రి క్రికెటర్ సచిన్ అయితే ఆస్ట్రేలియా క్రికెట్ కి షేన్ వార్న్ర్ర్ కూడా అంతే లాగా ఉండేది , అయితే వీరి మధ ఒక ఆసక్తి పోరు నడిచేది,సచిన్ ఎలా బోల్తా కొట్టించి అవుట్ చెయ్యాలని ఆస్ట్రేలియా టీమ్ ఎప్పుడు ప్రయత్నించేది.స్టేడియంలో హోరా హోరి జరిగేది ,
1998లో సచిన్ టెండూల్కర్ vs షేన్ వార్న్ర్ర్ వైరం ప్రపంచ క్రికెట్‌లో పెద్ద చర్చ. కానీ ఆ పోరులో సచిన్ కేవలం టాలెంట్ తో గెలవలేదు.వార్న్ర్ర్ ఏం చేయబోతున్నాడో ముందే ఊహించి, దానికి తగ్గట్టుగా రెడీ అయ్యేవాడు.

షేన్ వార్న్ర్ర్ వేసిన ప్లాన్ సచిన్ ఎలా పసిగట్టాడు !

సచిన్ టెండూల్కర్ మరియు షేన్ వార్న్ 1998 చెన్నై టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో
సచిన్ టెండూల్కర్–షేన్ వార్న్ మధ్య జరిగిన ప్రసిద్ధ క్రికెట్ పోరాటం

ఆస్ట్రేలియా టీం వేసిన వలలో సచిన్ పడలేదని చెప్పాలి .ప్రాక్టీక్ టెస్ట్ మ్యాచ్ లో సచిన్ వీరవిహారం చేసి 200 పరుగులు చేసాడు,షేన్ వార్న్ర్ర్ ను అవలీలగా ఎదుర్కొని రన్స్ చేసాడు ,అయితే ఇక్కడే సచిన్ కు డౌట్ వచ్చింది. కానీ మనసులో పెట్టుకొని ఉన్నాడు ,షేన్ వార్న్ర్ర్ తన ప్రధాన round-the-wicket weaponను ఉపయోగించలేదని సచిన్ గ్రహించాడు. తరువాత 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు round-the-wicket బౌలింగ్ చేస్తే ఎలా ఎదుర్కోవాలని,టెక్స్ట్ మ్యాచ్ లో ఎత్తులు పై ఎత్తులు వేస్తేనే సచిన్ ఒక లెజెండరీ క్రికెటర్ అయ్యారు.

సచిన్ టెండూల్కర్ 155 నాట్ అవుట్ వెనుక దాగిన రహస్యం !

సచిన్ 1998 చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన 1వ Test రెండో ఇన్నింగ్స్‌లో 155 (191 balls) చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో Shane Warne 30 overs వేసి 1 wicket తీసుకున్నాడు. సచిన్ ఆ మ్యాచ్ లో కొడుతుంటే గ్రౌండ్ అంత హోరెత్తిపోయింది .భారత్ అభిమానులకు హద్దే లేదు .భారత్ ఆ మ్యాచ్‌ను 179 పరుగులతో గెలిచింది.

1998 చెన్నై టెస్టులో సచిన్ 155* ఇన్నింగ్స్‌పై BCCI వివరాలు చూడండి.

BCCI – Sachin Tendulkar’s 155* vs Australia

BCCI – Sachin career numbers
Sachin Test career statistics, Australiaపై రికార్డులు వంటి background కోసం:

సచిన్ టెండూల్కర్ కెరీర్ గణాంకాలను BCCI అధికారిక రికార్డుల్లో చూడవచ్చు.

BCCI – Sachin Tendulkar in Numbers

టీమిండియా తాజా వార్తలుCricTelugu Team India News

ఇలాంటి ప్రత్యేక క్రికెట్ విశ్లేషణలు, తాజా వార్తల కోసం CricTelugu.comను ఫాలో అవ్వండి.

 

 

 

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment