Latest NewsLive ScoreIPL T20

సిరాజ్ వీరవిహారం శ్రీలంక పై ఘనవిజయం

Published On: August 9, 2026 11:10 PM
శ్రీలంకపై సిరాజ్ వీరవిహారం 6.1-6-6 గణాంకాలతో భారత్ ఘనవిజయం

సిరాజ్ వీరవిహారం శ్రీలంక పై ఘనవిజయం

సిరాజ్ వీరవిహారం :  india vs Sri Lanka ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో భరత్ జట్టు 6 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది . కొలంబోలో జరిగినటువంటి 3 రోజులు మ్యాచ్ లో సిరాజ్ వీరవిహారం చేసాడని చెప్పాలి.మ్యాచ్ నెమ్మది గ డ్రా దిశగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చి పడేశాడు . శ్రీలంక విధించిన 207 పరుగుల లక్ష్యాన్ని 44.4 బాల్స్ లో 4 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. సిరాజ్ మియా కేవలం 15 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించాడు.అందులో ఒక ఫోర్ ,4 సిక్సర్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడ.కేశారా నవాంత వేసిన ఒకే ఓవర్ లో వరుసగా 6.1.6.6.6 బాధి భారత్ కు సునాయాస విజయం అందించాడు .

శ్రీలంక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 368/8 వద్ద డిక్లేర్ చెయ్యగా ,భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 357/6 వద్ద ముగించింది . యశస్వి జైస్వాల్ మరియు కె.ఎల్.రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.భారత్ ఆరంభంలోనే తన తొలి వికెట్ యశస్వి జైస్వాల్ డక్కుఔట్ రూపంలో అయ్యి వెనుదిరిగాడు.తరువాత వచ్చిన దేవదూత్ పడిక్కాల్ ఆరంబం నుంచి శ్రీ లంక బౌర్ల్స్ పై విరుచుకు పడ్డాడు , (142 రన్స్ నాట్ అవుట్) 164 బంతుల్లో 18 ఫోర్స తో తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో పక్క చక్కటి రవీంద్రజడేజా తన 63 రన్స్ తో అర్ద శతకం పూర్తి చేసుకొని ఇన్నింగ్న్స్ ని చక్క దిద్దారు.కె.ఎల్.రాహుల్ 40 రన్స్ చేయగా ,రిషభ పంత్ మాతరం 2 పరుగులు చేసి తీవ్ర నిరాశపరిచాడు .

శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో 200/6 వద్ద డిక్లేర్ చేసి 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది . రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ కొంచం తడబడ్డట్టు కనిపించినట్టు ఉండేది .నిషాన్ మదుష్క (63) రన్స్ తో ఇన్నింగ్స్ చక్క దిద్దాడు.భారత బౌలర్లు రవీంద్ర జడేజా 2 వికెట్లు ,గురునూర్ 2 వికెట్స్ తీసి శ్రీలంక పై ప్రేస్సర్ పెంచారు .

207 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన భరత్ కి మెరుపు ఆరంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్ తన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తడబడకుండా అర్థ శతకాన్ని (61)పూర్తీ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.కె.ఎల్.రాహుల్ యశస్వి జైస్వాల్ ఇద్దరు కల్సి మంచి భాగస్వామ్యాన్ని నిలబెట్టారు ,మొదటి ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ డక్కుఔట్ అయ్యాడు ,రెండో ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడి రిటైర్ట్ అయ్యాడు ,గిల్ కూడా త వంత కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ,తరువాత వచ్చిన పంత్ (22) రన్స్ తో పర్వాలేదు అనిపించాడు .దృవజురెల్ (17) రవీంద్ర అజడేజా (22) రన్స్ చెయ్యగా, మెరుపు వేగం తో వచ్చిన సిరాజ్ మాత్రం ఒకే ఓవర్ లో 32 పరుగులు పిండుకున్నాడు.

శ్రీలంక టూర్ లో భరత్ జట్టు పై మొదటి నుంచి ఎన్నో అనుమానాలు అపోహలు ,కొందరు జట్టు బాగాలేదు అని మరికొందరు సీనియర్స్ లేరు జట్టులో అని , కొంతమంది భారత్ అభిమానులు గౌతమ్ గంబిరుపై కూడ కోపంతో ఉన్నటు తెలుస్తోంది.మరో పక్క బూమ్రా వంటి సీనియర్ బౌలర్ లేక పోవడం కూడా భారత జట్టు కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. జట్టు ఆటగాళ్లు గాయాలతో శతమతం అవుతుంది.అయితే ఈ గెలుపుతో భారత్ అభిమానుల్లో ఉత్సహం వచ్చినట్టుంది. ఆగష్టు 15 నుంచి శ్రీలంక గాలే లో జరగబోతున్న 2 టెస్ట్ ల సిరీస్ ల భాగంగాఈ గెలుపుతో భారత్ టీంలో ఉత్సహాం నిండిందని చెప్పాల్సి వస్తుంది.

CricTelugu Home: CricTelugu.com

. Mohammed Siraj – BCCI Official Profile
Mohammed Siraj Official Profile – BCCI

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment