Latest NewsLive ScoreIPL T20

స్టార్ బ్యాట్సమెన్ అవుట్ ! సర్పరాజ్ ఖాన్ ఇన్

Published On: August 10, 2026 7:39 AM
స్టార్ బ్యాట్సమెన్ అవుట్ సర్పరాజ్ ఖాన్ ఇన్. స్టార్ బ్యాట్సమెన్ అవుట్.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్ – టీమిండియా కీలక మార్పు

స్టార్ బ్యాట్సమెన్ అవుట్ సర్పరాజ్ ఖాన్ ఇన్

టీమ్ ఇండియా నుంచి సర్పరాజ్ ఖాన్ కి ఊహించని పిలుపు వచ్చింది .రెండు టెక్స్ట్ సిరీస్ ల భాగంగా శ్రీ లంక పర్యటనలో ఉన్న భారత్ జట్టు కు ఊహించని గాయాల దెబ్బ పడుతూనే ఉంది .బ్యాట్స్ మెన్ కి యార్కర్స్ తో దడ పుట్టించే బుమ్రా గాయాల కారణంగా జట్టు దూరం అవ్వడం అదే విదంగా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ కూడ జట్టు కు దూరం అయ్యారు.గాయాలతో దూరం అయిన స్థానం లో సర్పరాజ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి.సర్పరాజ్ ఖాన్ ఇప్పటివరకు 6 టెక్స్ట్ మ్యాచ్ లు ఆడాడు.అయితే అందులో 11 ఇన్నింగ్స్ లో 371 పరుగులు చేసాడు.ఇందులో 1 సెంచరీ 3 అర్ధ సెంచరీ లు ఉన్నాయి.

శుభ్‌మన్ గిల్ & జైస్వాల్ జోడి ఎందుకు కీలకం !

శుభ్‌మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్ట్ జెర్సీలో బ్యాట్లతో
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ – టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో కీలక బ్యాటింగ్ జోడీ

వార్మ్ అప్ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ & జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు ,బ్యాటింగ్ లో ఇద్దరి కాంబినేషన్ కుదిరింది శ్రీలంక పై 6 వికెట్ల తెడతా గెలిచారు.టీమ్ మానేజ్మెంట్ దృష్టిలో వీళ్ళ ఇద్దరి జోడి బాగుంది అనుకున్నారే అక్కడే సమస్య మొదలవుతుంది.అప్పుడు సర్పరాజ్ ఖాన్ ను ఎక్కడ ఆడించాలి అనే సందేహం మొదలుతుంది .అప్పుడు మిడిల్ ఆర్డర్ మీద ద్రుష్టి పెడితే ఏ స్థానంలో ఆడించాలి అనే ఆలోచన మొదలుతుంది.సర్పరాజ్ ఖాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అయితే అతన్ని టాప్ ఆర్డర్స్ లో పంపడం కంటే సహజంగా అదే అతడి స్థానములో మిడిల్ ఆర్డర్ లో పంపడమే మంచిదనే అభిప్రాయం.అందరిలోను ఉంది .

సర్పరాజ్ ఖాన్ రావడంతో మిడిల్ ఆర్డర్ స్థానాల్లో పోటీ పెరిగింది. అది కాకా టీం మనగెమెంత్ ఆలోచన ప్రకారం గాలే పిచ్ ని బట్టి చూస్తారు,స్పిన్ కు అనుకూలించే విదంగా ఉంటె స్పిన్నర్ ని ఆడించాలి లేక ఒక బ్యాట్స్ మెన్ ను ఆడించాలి అనేదే పెద్ద సమస్య .ఈ తరుణంలో నే సర్పరాజ్ క్షన్ స్తానం పై ప్రభావం చూపే అవకాశం ఉంది .

గాలే పిచ్ స్పిన్ కు అనుకూలించడం పై కుల్దీప్ యాదవ్ పై ఫోకస్ పెట్టారు అయితే ,మొదటగా కుల్దీప్ యాదవ్ ఫిటినెస్ పరంగా చూస్తే అనుమానం ఉన్న టీమ్ మానేజ్మెంట్ కుల్దీప్ యాదవ్ పెరిఫెక్ట్ గ ఉన్నాడు మ్యాచ్ ఆడుతాడు అనే సంకేతం ఇచ్చాడు.ఎంతమంది స్పిన్నర్స్ తో ఆడించాలి ఎంత మంది స్పెసలిస్ట్ బ్యాట్స్ తో ఆడించాలి అనేది మేనేజ్ మెంట్ ద్రుష్టి పెట్టింది.

గాలే పిచ్ సర్పరాజ్ ఖాన్ స్థానాన్ని మార్చగలదా అంటే అవునని సందేహం వస్తుంది, ఎందుకంటే 3 స్పిన్నర్స్ ని 2 ఇద్దరు ఫేసర్స్ తో దిగే ఆలోచన తో ఉంటె అప్పుడు సర్జరాజ్ ఖాన్ స్తానం పై ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సర్పరాజ్ కి ఇది ఒక గొప్ప అవకాశం గ అనుకోవాలి ,ఒక బ్యాట్స్ మెన్ గాయం కారంగా తనకు అనుకూలంగా వచ్చిన అవకాశంను కచ్చితంగా వినియోగించుకోవాలి .2024 తరువాత తనకు అవకాశం రాలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూద్దాం

BCCI అధికారిక జట్టు ప్రకటన

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల కోసం టీమిండియా జట్టును BCCI ఇప్పటికే ప్రకటించింది. BCCI అధికారిక జట్టు ప్రకటన

సర్ఫరాజ్ ఖాన్ కెరీర్ వివరాలు

BCCI Sarfaraz Khan Profile

సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే భారత్ తరఫున టెస్టుల్లో తన సామర్థ్యాన్ని చూపించాడు. అతని అంతర్జాతీయ కెరీర్, గణాంకాలను BCCI అధికారిక ప్రొఫైల్‌లో చూడొచ్చు.

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment