Latest NewsLive ScoreIPL T20

2027 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ అవుట్ ? ఆఫ్గనిస్తాన్ 2027 డైరెక్ట్ క్వాలిఫై !

Published On: August 11, 2026 9:00 AM
2027 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ అవుట్. 2027 వన్డే వరల్డ్ కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ కోల్పోయిన వెస్టిండీస్, డైరెక్ట్ క్వాలిఫై అయిన ఆఫ్ఘనిస్తాన్

2027 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ అవుట్ ? ఆఫ్గనిస్తాన్ 2027 డైరెక్ట్ క్వాలిఫై !

కరీబియన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది .వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ లో లేకుండా ఊహించలేము . వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ గెల్చిన జట్టుకు ఇలాంటీ పరిస్థి వస్తుందని ఉహించి ఉండరు.వెస్టిండీస్ జట్టు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది.కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో చోటు కోసం క్వాలిఫైయర్ ఆడాల్సిన పరిస్థితికి వచ్చింది.ఇండియా కి వచ్చిన సందర్భంలో వెస్టిండీస్ జట్టుకు భారత్ వరల్డ్ కప్ లో ఆ జట్టు ఆర్థిక పరిస్థి చూసి అన్ని విధాలుగా ఆదుకుంది. ఆ జట్టులో పెద్ద సమస్యలు చాల కాలంగా ఉన్న వాటి గురించి ఆలోచన చేసింది లేదు.

వెస్టిండీస్ జట్టు లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ?

వెస్టిండీస్ జట్లు బలంగా ఉన్నపటికీ ఆ జట్టు కు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పాలి .ఆ జట్టు ఒన్డే సిరీస్ లు ఎక్కువ ఆడకపోవడం ,బయటి దేశాల తో సిరీస్ లు ఆడాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, అదే విధానంగా కీలక సమయాల్లో జట్టు ఘోరపరాజయం పాలవ్వడం ,మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వరుసగా ఆడించకపోవడం.జట్టు లో యువ ఆటగాళ్లను పెద్ద పీట వెయ్యకపోవడం వంటి సమస్యలతో ఆ జట్టు కొట్టుమిట్టాడుతోంది .

హోమ్ గ్రౌండు లో జరిగిన ఘోర తప్పిదం ఏంటి?

న్యూజిలాండ్ తో జరిగిన ఒన్డే సిరీస్ లో తమ సొంత గ్రౌండు లో ఘోరంగా ఓడిపోవడం , వెస్టిండీస్ జట్లు జట్టు 5 మ్యాచ్ లో వన్డే సిరీస్ లో 3-2తో కోల్పోయింది, ఇక్కడే క్వాలిఫైయర్ రేస్ పై భారీ ప్రభావం పడింది .సొంత గడ్డ పై సిరీస్ కోల్పవడం వాళ్ళ విమర్శలు బారి స్థాయిలో వచ్చినప్పటికీ మానేజ్మెంట్ కు మాత్రం చీమ కుట్టినట్లు లేదు.జట్టు లోపాలను సరిదిద్దే పనిలో మాత్రం పడలేదు ,వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వన్డే జట్టును ఇప్పటికీ ఒక స్థిరమైన జట్టు తో వెళ్లనే ఆలోచన చెయ్యకపోవడం పెద్ద తప్పిదమే .

వెస్టిండీస్ జట్టు 1975 మరియు 1979 వరల్డ్ ఛాంపియన్ అయిన జట్టు దారుణమైన పరిస్థితో లో క్వాలిఫైయర్ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడానికి కారణాలు మీరు కూడా వీలైతే కామెంట్స్ రూపంలో చెప్పగలరు.

ICC – International Cricket Council

Official Cricket World Cup:
ICC Cricket World Cup

Afghanistan Cricket Board:
Afghanistan Cricket Board

Cricket West Indies:
Cricket West Indies

ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్‌పై కీలక విజయం సాధించి 2027 వన్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ క్వాలిఫై అయింది. పూర్తి qualification వివరాలను ICC అధికారిక సమాచారం ద్వారా కూడా చూడవచ్చు.

ఇదే సమయంలో ODI క్రికెట్ భవిష్యత్తుపై ICC పరిశీలిస్తున్న 3 భారీ మార్పులు కూడా క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారితీశాయి.

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment