Latest NewsLive ScoreIPL T20

ఈ రోజు IPL మ్యాచ్ : RCB vs గుజరాత్ – సమరానికి సై.. గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు?

Published On: April 30, 2026 3:11 AM

ఈ రోజు ఐపీల్ మ్యాచ్ : RCB VS గుజరాత్ – కోహ్లీ టీమ్ గిల్ టీం సమరానికి సై గెలిచేసి ఎవరు నిలిచేది ఎవరు?

ఈ రోజు ఐపీల్ 2026 లో మరో సమరానికి సిద్దము అవుతున్నయి . అభిమానులను ఉర్రుతలుగించబోతున్నాయి ,రాయల్ ఛాలంజెర్ బెంగళూరు మరియు గుజరాత్ మధ్య జరిగే సమరం అభిమానులకు కిక్ ఇచ్చే మ్యాచ్ .

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీస్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతుంది . గ్రౌండ్ చిన్నది అవ్వడం తో ఏ మ్యాచ్ లో బారి సిక్సలు ల వర్షం పడేలాగా ఉంది .

మ్యాచ్ యొక్క ప్రాముఖ్యత – ఇది సాధారణ మ్యాచ్ కాదు

రెండు టీమ్స్ కి ఈ మ్యాచ్ చాల కీలకం .RCB పాయింట్స్ పట్టికలో 2 వస్తానానికి ఎగబాకి 12 పాయింట్స్ తో ముందుంది , గుజరాత్ 8 పాయింట్స్ తో ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతుంది. గుజరాత్ మ్యాచ్ గెలిస్తే కొత్త ఆశ లేకుంటే కష్టం.

ఈ ముగ్గురే కీలకం

విరాట్ కోహ్లీ , శుభమా గిల్ ,సాయి సుదర్శన్ ,జోష్ హేజల్ వుడ్ .

పిచ్ రిపోర్ట్ -బ్యాటర్లకు పండుగే

ఈ పిచ్ లో మాత్రం బౌలర్లు కు పెద్ద గ ఫలితం ఉండకపోవచ్చు ,మొదట బ్యాటింగ్ చేసే టీం 200 కొడితే సగం విన్ కు అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది , ఆలాగే ఛాజే చెయ్యడం ఈజీ కానీ బ్యాట్సమెన్ చాల ప్రెషర్ నికి లోనవుతాడు

ఫ్యాన్స్కు కు ఫుల్ మీల్స్

గతంలో ఈ రెండు టీం ల మధ్య జరిగిన మ్యాచ్ లు చూస్తే ఫుల్ కిక్ ఇచ్చాయి ,హై స్కోర్ లాస్ట్ లో థ్రిల్లింగ్ .

మ్యాచ్ ప్రిడిక్షన్ !

ఫామ్ చూస్తే RCB కి ఛాన్స్ ,కానీ గుజరాత్ 230 కొడితే RCB ప్రెషర్లో పడుతుంది.

FINAL VERDICT :

RCB 60%

జీత్ 40%

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment